Monday 23 April 2012

శ్రీకారం

అ...అంటె.....అది
అది మరి.......విషయం ఏమిటంటె...
మీరలా కోపంగా చూడకండి. కళ్లు మూసుకుని గబగబా చెప్పెస్తాను.
ఏదో ప్రపంచాన్ని మార్చెద్దామని కాదు, నా చిన్ని ప్రపంచం లోని విషయాలు, విశేషలు మీతొ పంచుకుందామని ఈ బ్లాగు పెట్టానన్నమాట. అంతేనండి చెప్పెశాను.
ఇంతకీ నాకు ఒక చిన్న సందేహం బ్లాగు ని తెలుగు లో ఏమంటారు? ఎవరైన చెప్పండి.

2 comments:

  1. హహహ! అది కూడా తెలియదా? తెలుగు బ్లాగు అంటారు :):)

    ReplyDelete
    Replies
    1. హహహ...బాగా చెప్పారండి:)

      Delete